Skip to Content

Yentho Yentho vintha lokaana jarigenanta | ఎంతో ఎంతో వింత లోకాన జరిగెనంట

3 July 2024 by
Sajeeva Vahini

ఎంతో ఎంతో వింత లోకాన జరిగెనంట

దివినేలే రాజు ఈ భువికొచ్చెనంట 

ఆ హల్లెలూయ... ఆహా హల్లెలూయ  "2"


నింగిని వంచి పరలోకదూతలు 

ప్రకటించేను ఓ శుభవార్త   "2"

రక్షకుడు పుట్టాడు ఈ ఇలలో 

పండుగలే తెచ్చాడు ప్రతి హృదిలో  "2"

ఆ హల్లెలూయ... ఆహా హల్లెలూయ "2"


నిశీధిలో వేకువచుక్కా ఉదయించెన్ 

చీకటి స్థలములలో వెలుగును నింపెన్  "2"

పాపాలు బాపే పసిబాలుడు యేసు 

పరమతండ్రితో సమాధాన పరచెను "2"

ఆ హల్లెలూయ... ఆహా హల్లెలూయ  "2"


Yentho Yentho vintha lokaana jarigenanta 

Dhivinele raju ee buvikocchenanta   (2)

Aa hallelujahhh… aha hallelujahh     (4)


Ningini vanchi paraloka duthalu - 

Prakatinchenu o subavartha        (2)

Rakshakudu puttaadu ee ilalo -

Pandugale thecchaadu prathi hrudhilo (2)

Aa hallelujahhh… aha hallelujahh          (2)


Niseedhilo vekuva chukka udhayinchen -

Cheekati Sthalamulalo velugunu nimpen   (2)

Paapaalu baape pasi baaludu yesu -

Parama thandritho samaadhaana parachenu (2)

Aa hallellujahhh… aha hallellujahh (2)


Youtube Link: https://www.youtube.com/watch?v=_E7f1f88aIg

Share this post