Skip to Content

ఇశ్రాయేలీయుల పతనానికి కారణాలు

  • Author: Unknown
  • Category: Articles
  • Reference: General


(కీర్తనలు 78, 106 అధ్యాయాలు)


1 ) దేవుని శక్తిని గ్రహించక పోవటం (78:19,20) (106:7)


2 ) దేవుని యందు విశ్వాసముంచకపోవడం (78:19,20) (106:7)


3 ) చేసిన మేలులు మరచిపోవడం (78:42,43) (106:13)


4 ) బహుగా ఆశించుట - దేవుని శోధించుట (78:18) (106:14)


5 ) పరిశుద్ధాత్మపై తిరగబడుట (78:19,40,41,56) (106:33)


6 ) విగ్రహారాధన - లోకస్తులతో కలిసిపోవడం (78:58) (106:20,35,36) (నిర్గమ 32 అధ్యాయం)


7 ) అసంతృప్తితో రగిలిపోవడం (106:24,25) (నిర్గమ 16:3, సంఖ్యా కాండము 11:4,5)


8 ) పిల్లలను లోకానుసారంగా పెంచడం (106:37,38)

ఉదాహరణ: నయోమి జీవితం, తన కుమారులను అన్య స్త్రీలకు ఇచ్చి వివాహము చెయ్యడం (రూతు మొదటి అధ్యాయం)


9 ) దేవుని ఆలోచన కనిపెట్టకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం (106:13)

ఉదాహరణ: సౌలు చేసిన ఒక పని (1 సమూయేలు 13:8-14)


10 ) దేవుని మాట వినకపోవడం (106:24,25)

ఉదాహరణ: సౌలు జీవితం (2 సమూయేలు 15వ అధ్యాయం)


ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. -- (1కోరింథీయులకు 10:11)


Share this post