Skip to Content

నశించినదానిని రక్షించడానికే | To Save the Lost

  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

నశించినదానిని రక్షించడానికే

లూకా 19:10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.

తప్పిపోయిన వారిని వెతకడానికి మరియు రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రపంచాన్ని ఖండించడానికి రాలేదు కానీ తప్పిపోయిన వారిని వెతకడానికి, దేవుని నుండి దూరమైన మనలను ఆయన దగ్గరకు తిరిగి తీసుకురావడానికే ఈ లోకానికి రావలసి  వచ్చింది. ఆయనలో మనకు నిరీక్షణ కలుగజేసి మనకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికే వచ్చాడు. 

ఆయన మనల్ని ఎన్నడూ వదులుకోడు. ఈరోజు మనం ఎంత నష్టపోయినా. మనం పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగినప్పుడు మనల్ని క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం ఎంత దూరమైనా యేసు క్రీస్తు మన కోసం వెతుకుతున్నాడని తెలుసుకుని మనం ఓదార్పు పొందవచ్చు. ఆమెన్.

Telugu Audio: https://www.youtube.com/watch?v=Y6CkkedEs_0

To Save the Lost

Luke 19:10 For the Son of Man came to seek and to save what was lost."

Jesus came to seek out and save the lost. He did not come to condemn the world but to seek out those who were lost and bring them back to God. He came to give us hope and a new life in Him. Remember, God is always looking for us. He is constantly seeking us out and calling us back to Him. He never gives up on us and is always ready to forgive us when we repent and turn to Him. We can take comfort in knowing that Jesus is always looking for us no matter how far we have strayed. No matter how lost we feel today, we can take comfort and trust His love, His grace and take courage in knowing that He will never give up on us and that He will always be there to bring us back to Him. Amen 

English Audio: https://youtu.be/xBV9KvdIpeg

Share this post