Skip to Content

సమస్యను అధిగమించగలిగే శక్తి

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

సమస్యను అధిగమించగలిగే శక్తి

నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు 4:13

ఉరుములు, వర్షం ఉన్నప్పుడు ప్రతీ పక్షి దాచుకోడానికి ప్రయత్నిస్తాయి. కానీ, గ్రద్ధ మాత్రం మేఘాలకంటే పైకెగిరి సమస్యను అధిగమిస్తుంది.  

నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకమూ, చెయ్యడానికి ఇష్టంలేని ప్రతి పనీ, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయమూ నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది. 

ఎత్తలేనంత బరువు, మోయలేనంత భారం మనకున్నా వాటిని అధిగమించగలిగే శక్తి దేవుడు దయచేస్తాడనే విశ్వాసం మనకుంటే విజయమే. దేవునికి సమస్తము సాధ్యం. ఆమేన్.

Telugu Audio: https://www.youtube.com/watch?v=nT8Mi0slUfk

Share this post