- Author: Praveen Kumar G
- Category: Crosswords
- Reference: Sajeeva Vahini Oct - Nov 2010 Vol 1 - Issue 1
- అడ్డం:
- 1. ఒక పత్రిక (6)
- 4. దేవుని రాజ్యం - కుడి నుండి (4)
- 7. మొదటి కాండము (2)
- 8. అతని రక్తం కుక్కలు (3)
- 9. అభిషిక్తుడు (2)
- 10. ఆది జేష్టుడు (3)
- 13. కడపటి భూర ధ్వని ____ లో (5)
- 14. సమాధానకర్తయగు ___ అని పేరు(5)
- 16. పురుషుని ప్రక్కటెముక (1)
- 18. నయోమి కుమారుడు(3)
- 19. పరిశుద్ధ గ్రంథంలో (4)
- 22. నోవాహు అటునుండి (3)
- 24. ప్రభువుని స్తుతించుడి(4)
- నిలువు:
- 1. అపో. పౌలు గురువు (5)
- 2. 56వ గ్రంథం (2)
- 3. నులివెచ్చని సంఘం (5)
- 5. ఎక్సోడస్(7)
- 6. వాగ్ధాన దేశం (3)
- 11. సంసోను, దెబోరా .. వీరు (6)
- 12. బూర (2)
- 13. ఇశ్రాయేలీయులలో ఒక గోత్రం(3)
- 15. పౌలుకు నిజమైన కుమారుడు(3)
- 17. నిలువు 13 లాంటిదే (2)
- 18. సంసోను తండ్రి(3)
- 20.బిలాము చివర కోల్పోయాడు(2)
- 21. అతని భార్య ఉప్పు స్తంభం (2)
- 23.జబ్బు కళ్ళది (2)