- Author: Jyothi Swaraj
- Category: Bible Quiz
- Reference: Sajeeva Vahini Jun-Jul 2011 Vol 1 - Issue 5
- 1. యెహోవా భూజనులందరి భాషను ఎక్కడ తారుమారు చేసెను?
- 2. మొట్ట మొదట ఇటుకలు తయారు చేయబడిన దేశము ఏది?
- 3. షేము నుండి అబ్రాము వరకు ఎన్ని తరములు?
- 4. అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు ఎవరు?
- 5. రాజు లోయ అని ఏ లోయకు పేరు?
- 6. షాలేము రాజైన మెల్కీసెదెకు ఎవరు?
- 7. అబ్రాము మొట్ట మొదట యెహోవాకు ఎక్కడ ప్రార్ధన చేసెను?
- 8. అబ్రాముతో మొట్ట మొదట యెహోవా చేసిన నిబంధన ఆది(అధ్యా 11-15) లలో ఏక్కడ వుంది?
- 9. అబ్రాము తన సహోదరుడైన లోతు కోసం ఎంత మందితో యుద్ధమునకు వెళ్ళెను?
- 10. మొట్ట మొదట యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమైన ప్రదేశము ఏది? అప్పుడు అబ్రాము వయస్సు ఎంత?
- సమాధానాలు
- 1. బాబెలు
- 2. షీనారు
- 3. 9
- 4. ఎష్కోలు,ఆనేరు,మమ్రే
- 5. షావే లోయ
- 6. సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు
- 7. బేతెలుకు,హాయికి మధ్య తన గుడారములో
- 8. ఆది 15:21
- 9. 318
- 10. హారాను,75 సం॥లు