Skip to Content

బైబిల్ క్విజ్ - 1

  • Author: Jyothi Swaraj
  • Category: Bible Quiz
  • Reference: Sajeeva Vahini Oct - Nov 2010 Vol 1 - Issue 1
  • 1. ఆదాము నుండి ఏసు ప్రభువుకు ఎన్ని తరాలు ?
  • 2. జెబెదయి కుమారులు ఎవరు ?
  • 3. అబ్రహాము జీవించిన సంవత్సరములు ?
  • 4. మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు ?
  • 5. ప్రకటన 4:1 లో ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఎవరిని పిలిచాడు?
  • 6. బైబిలు గ్రంథంలో అబద్దం చెప్పినందుకు మరణించిన దంపతులు ఎవరు?
  • 7. యెహెజ్కేలు చూచిన దర్శనంలో నాలుగు ముఖరూపములు ఏవి?
  • 8. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఎప్పుడు?
  • 9. యెహోవా నాతాను ప్రవక్తద్వారా సోలోమోనుకు పెట్టిన పేరు?
  • 10. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను అని యే వచనంలో ఉంది?
  • సమాధానాలు : 1. (ఆదాము – అబ్రహాము 14, అబ్రహాము – దావీదు 14, దావీదు - ఏసుక్రీస్తు 14) మొత్తం 42 తరాలు. 2. యోహాను, యాకోబు 3. 175 4. అంతియోకాయ లో శిష్యులు. 5. యోహాను 6. అననియు సప్పిరా 7. మానవ, సింహము, ఎద్దు, పక్షిరాజు. 8. షేతుకు కుమారునికి ఎనోషు అను పేరు పెట్టిననాటి నుండి. 9. యదిద్యా. 10. రోమా 5:8


Share this post