Skip to Content

మీకు తెలుసా తెలుగు బైబిల్ మొదటిగా అచ్చువేయబడింది?

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Facts
  • Reference: Bible Facts

మీకు తెలుసా తెలుగు బైబిల్ మొదటిగా అచ్చువేయబడింది?

1881 లో తెలుగు ప్రజలకు పరిశుద్ధ గ్రంధం అత్యంత అవసరం అని తెలుసుకొని ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వ పరిపాలనలో మొట్టమొదటి సారిగా ఒకేసారి పూర్తీ బైబిల్ అచ్చువేయబడింది. ఆ దినాలలో The British & Foreign Bible Society, Madras ద్వారా ఈరోజు మనం చదువుతున్న పరిశుద్ధ గ్రంధాలకు మూలం.

ఆ బైబిల్ ఎలా ఉంటుందో మీ కోసం మా ప్రయత్నం

Available on Sajeeva Vahini Digital Library

View Bible Here:

https://shorturl.at/uEMS3

https://shorturl.at/ACGR7

https://shorturl.at/bESV9



Share this post